Amala Pual hot photos: అమలాపాల్ అందాల సంచలనాలకు తెరలేపుతుంది. గ్యాప్ లేకుండా కుర్రాళ్లపై అందాల దాడి చేస్తోంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ పంచుకున్న లేటెస్ట్ హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట దుమారం రేపుతుంది. మంటలు పుట్టిస్తుంది. అమలా పాల్ (Amala Paul)..తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు అప్పుడప్పుడూ హాట్ ఫోటోషూట్స్ కూడా చేసుకుంటూ బిజీగా ఉంది ఈ బ్యూటీ. తాజాగా ఈమె చేసిన ఓ ఫోటోషూట్ తెగ వైరల్ అవుతుంది. క్లీవేజ్ షోతో పిచ్చెక్కిస్తుంది.
ఈ ఫోటోలు చూసిన తర్వాత ఇంతకంటే ఇంకేం మాట్లాడతారు చెప్పండి..? అసలు నోట మాట కూడా రాకుండా తన అందాలతో ఊపిరి ఆపేసింది అమలాపాల్. ఇన్నాళ్లూ ఏమో కానీ ఇప్పుడు మరింత డోస్ పెంచేసింది పాల్. ఈ భామ సెగలకు గూగుల్ సైతం వేడెక్కిపోతుంది. అమలాపాల్ సోషల్ మీడియాలో పంచుకున్న లేటెస్ట్ గ్లామర్ ఫోటో్లు ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. మత్తెక్కించేలా ఉన్నాయి.
బ్లూ కలర్ ఔట్ ఫిట్‌లో పరువాలు పోయింది అమలా. ఓ వైపు జబ్బలపై గౌన్ జారిపోతుంటే తమ గుండెలు ఝళ్లుమంటున్నాయని అంటున్నారు నెటిజన్లు. ఈ అందాల ఘాటు తట్టుకోవడం కష్టమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అమలాపాల్ లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్ చేస్తున్నాయి. మంటలు పుట్టిస్తున్నాయి. తెగ వైరల్ అవుతున్నాయి.
అమలాపాల్ డిస్కీ అందాలతో కనువిందు చేస్తుంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు సరికొత్త సంచలనాలకు తెరలేపుతుంది. ఆమె `కడేవార్` చిత్రంలో ఫోరెన్సిక్ ఆఫీసర్ గా కనిపించబోతుందట. ఇది లేడీ ఓరియెంటెడ్ చిత్రం కావడం విశేషం. తెలుగులో అల్లు అర్జున్, నాగచైతన్య, నాని, రామ్‌చరణ్‌లతో కలిసి నటించిన ఈ అందాల భామ ఇటీవల తమిళంకే పరిమితమైంది. తెలుగులో చాలా రేర్‌గా నటిస్తుంది అమలాపాల్. ఇక ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన.. వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.
లేటెస్ట్ గా సోషల్ మీడియా చాలా రోజుల తర్వాత తన అందాల విందును కుర్రాళ్లకి పంచింది. ఈ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయ్. స్టార్ హీరోయిన్గా ఉన్నపుడే దర్శకుడు ఏఎల్ విజయ్‌ని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది అమలా పాల్. ఆ తర్వాత రెండో పెళ్లంటూ మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పుడు హాట్ పోజులతో ఇంకా వార్తల్లో ఉంది. తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా బాగానే క్రేజ్ తెచ్చుకుంది. (Image Credit : Instagram)(Image Credit : Instagram)
మెగా కుర్ర హీరోలు పుణ్యమా అని స్టార్ హీరోయిన్ అయింది. చరణ్ నాయక్.. బన్నీ ఇద్దరమ్మాయిలతో సినిమాల్లో నటించినా కూడా ఎందుకో కానీ ఇక్కడ చెప్పుకోదగ్గ అవకాశాలు అయితే రాలేదు. దాంతో తమిళ, మళయాల ఇండస్ట్రీలకు వెళ్లిపోయింది ఈ భామ. ప్రస్తుతం అక్కడే ఇలా అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. మధ్య మధ్యలో కన్నడ ఇండస్ట్రీలో కూడా సెగలు పుట్టించింది ఈ ముద్దుగుమ్మ.
ప్రస్తుతం తమిళనాట వరస సినిమాలతో దూసుకుపోతున్న అమలా పాల్.. త్వరలోనే రాజకీయాల్లోకి రాబోతున్నానని చెప్పి సంచలనం సృష్టించింది. ఆ మధ్యే ఈమె నటించిన రాక్షసన్ సంచలన విజయం సాధించింది. ఇక గతేడాది నగ్నంగా నటించిన ఆడై కాంట్రవర్సీలకు కేంద్రబిందువుగా మారిపోయింది. సినిమాల్లోనే కాదు బయట కూడా అలాగే రెచ్చిపోతుంది అమలా పాల్.
మొన్నటికి మొన్న లస్ట్ స్టోరీస్ తెలుగు వర్షన్ పిట్ట కథలులో హాట్ హాట్ బెడ్రూమ్ సీన్స్ కూడా చేసింది అమలా పాల్. అందులో జగపతిబాబుతో పాటు మరో నటుడితోనూ బెడ్రూమ్ సీన్స్ చేసింది ఈమె. మొత్తానికి కారెక్టర్ డిమాండ్ చేస్తే ఎంతవరకు అయినా ఓకే అన్నట్లు ఉంది అమలా. ఈ నేపథ్యంలోనే నగ్నంగా కూడా నటించింది అమలా పాల్. ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ చేస్తూ పిచ్చెక్కిస్తుంది అమలా. ఇప్పుడు కూడా ఇదే చేసింది. (Image Credit : Instagram)