Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS AISHWARYA RAJESH SUPERB PHOTO SHOOT LIKE BRIDE PK

Aishwarya Rajesh: పెళ్లి కూతురులా ముస్తాబైన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్.. ఫోటోలు వైరల్..

Aishwarya Rajesh: ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh).. ఈ పేరుకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే ఈమె తెలుగమ్మాయే కాకపోతే తమిళనాట పుట్టి పెరిగింది. అక్కడే స్టార్ హీరోయిన్ అయిపోయింది. నల్లగా ఉన్నావ్ అంటూ ముందు వర్ణ సంబంధిత అవమానాలు ఎదుర్కొన్నా కూడా టాలెంట్‌తో నిలబడి స్టార్ అయింది. తాజాగా ఈమె పెళ్లి కూతురులా ముస్తాబైన ఫోటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.