Home » photogallery » movies » TOLLYWOOD ACTRESS ADITI MYAKAL HOT PHOTOS SETS THE INTERNET ON FIRE SSR

Aditi Myakal: ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలో కనిపించిన ఈ కామారెడ్డి పోరి మాములు బోల్డ్ కాదుగా..

‘అమీతుమీ’, ‘అర్జున్‌రెడ్డి’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటి అదితి మైకల్. నటి కాకముందు ఆమె మోడల్ కూడా కావడం గమనార్హం. అందుకే గ్లామర్‌గా కనిపించేందుకు అదితి ఏమాత్రం వెనకాడదు.