Uttej Family Photos: ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్న సినీ ప్రముఖులు.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటోస్..

Uttej family photos: టాలీవుడ్‌లో వరస విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అర్థం కావడం లేదు. తాజాగా సీనియర్ టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ సతీమణి పద్మావతి (Uttej wife Padma) గారు కన్నుమూసారు. చిరు సహా పలువురు సినీ ప్రముఖులు ఉత్తేజ్ ఇంటికి వచ్చి ఆయన్ని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం ఫోటోలు (Uttej family photos) కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.