Home » photogallery » movies »

TOLLYWOOD ACTOR UTTEJ WIFE PADMA CONDOLENCE MEET HELD IN HYDERABAD AND CHIRANJEEVI GETS VERY EMOTIONAL PK

Uttej Wife condolence meet: ఉత్తేజ్ భార్య పద్మ సంతాప సభలో కన్నీరు పెట్టుకున్న చిరంజీవి..

Uttej Wife condolence meet: ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ భార్య పద్మ కొన్ని రోజుల కింద అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడిన ఈమె.. ఈ మధ్యే బసవతారకం హాస్పిటల్‌లో ఈమె చికిత్స పొందుతూ మరణించారు. తాజాగా ఈమె సంతాప సభ (Uttej Wife condolence meet) జరిగింది.