Home » photogallery » movies »

TOLLYWOOD ACTOR SRIKANTH MEKA CELEBRATING HIS 54TH BIRTHDAY AND HERE ON KNOWN FACTS ABOUT HIM PK

HBD Srikanth: వర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. టాలీవుడ్ బెస్ట్ ఆల్‌రౌండర్..

HBD Srikanth: తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అతి తక్కువ మంది వర్సటైల్ యాక్టర్స్ లో శ్రీకాంత్ కూడా ఒకడు. హీరో విలన్ కామెడీ ఇలా ఒకటి కాకుండా అన్ని పాత్రల్లో మెప్పించిన అరుదైన నటుడు ఈయన. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి 100 సినిమాలకు పైగా నటించాడు.