హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Siddharth: సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి.. జగన్ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సీరియస్..

Siddharth: సినిమా పరిశ్రమను వేధించడం మానుకోండి.. జగన్ ప్రభుత్వంపై హీరో సిద్ధార్థ్ సీరియస్..

Siddharth: ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా కనిపిస్తుందంటున్నారు విశ్లేషకులు. అక్కడ టికెట్ రేట్లు కనీసం టి తాగినంత విలువ కూడా లేకపోవడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. లీస్ట్ టికెట్ రేట్ 5 రూపాయలుగా నిర్ణయించారు ప్రభుత్వం. దీనిపై సిద్ధార్థ్ (Siddharth) సీరియస్ అయ్యాడు.

Top Stories