హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Sharwanand Marriage : తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న శర్వానంద్‌‌.. రేపే నిశ్చితార్థం..

Sharwanand Marriage : తెలంగాణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న శర్వానంద్‌‌.. రేపే నిశ్చితార్థం..

Sharwanand Marriage : యువ నటుడు శర్వానంద్ తాజాగా ఒకే ఒక జీవితంతో సూపర్ హిట్ అందుకుంది. వరుస ప్లాప్స్ తర్వాత శర్వానంద్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా 2022 సెప్టెంబర్ 9న విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక అది అలా ఉంటే శర్వానంద్‌‌కు మ్యారేజ్ ఫిక్స్ అయిందిని తెలుస్తోంది. అంతేకాదు రేపే నిశ్చితార్థం అని సోషల్ మీడియాలో మరో వార్త హల్ చల్ చేస్తోంది.

Top Stories