Sai Dharam Tej: నెల రోజులకు పైగా ఆస్పత్రిలో ఉండడంతో సాయిధరమ్ తేజ్ మిస్ అయినవి ఇవే

Sai Dharam Tej: మెగా అభిమానులకు ఇవాళ నిజంగానే మెగా ఫెస్టివల్. ఎందుకంటే.. ఒకే రోజు మూడు పండగలు జరుపుకుంటున్నారు. దసరా, సాయి ధరమ్ తేజ్ పుట్టిన రోజే కాదు.. ఇవాళే ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి కావడంతో సంబరాలు చేసుకుంటున్నారు. ఐతే నెల రోజులకు పైగా ఆస్పత్రిలో ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఆ సమయంలో ఏవేం మిస్ అయ్యారో తెలుసా?