Sai Dharam Tej latest health condition: డిశ్చార్జ్ తర్వాత సాయి ధరమ్ తేజ్ ఎలా ఉన్నాడు.. బయటికి ఎప్పుడొస్తున్నాడు..?

Sai Dharam Tej surgery: రోడ్డు ప్రమాదానికి గురైన సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) 35 రోజుల చికిత్స తర్వాత జూబ్లీ హిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి అక్టోబర్ 15న డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఇంట్లోనే ఉండి కోలుకుంటున్నాడు సాయి. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కుటుంబ సభ్యులు చెప్తూనే ఉన్నారు.