Pelli Sandadi actress Sreeleela: వివాదంలో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల.. నువ్వు నా కూతురు కాదు..

Pelli Sandadi actress Sreeleela: దర్శకేంద్రుడి దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన సినిమా పెళ్లి సందD (Pelli Sandadi actress Sreeleela). శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. సినిమాకు టాక్ ఎలా ఉన్నా కూడా అందులో హీరోయిన్ శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా ఈమె కాంట్రవర్సీలో ఇరుక్కుంది.