Ravi Teja 5 movies: ఒకేసారి 5 సినిమాలకు కమిటైన రవితేజ.. ఏంటో తెలుసా..?

Ravi Teja 5 movies: రవితేజ (Ravi Teja 5 movie) మునపటి ఫామ్‌లోకి వచ్చేసాడు. ఒకే ఒక్క హిట్‌తో మాస్ రాజా విశ్వరూపం చూపిస్తున్నాడు. ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. ఒకటి రెండు కాదు.. ఏకంగా ఒకేసారి 5 సినిమాలు చేస్తున్నాడు రవితేజ. వాటికి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడో తెలియదు..