Ram Pothineni Ustaad look: నిజంగానే ఉస్తాద్ అయిపోయిన రామ్.. కండలు తిరిగిన దేహంతో..

Ram Pothineni Ustaad look: రామ్ పోతినేనికి (Ram Pothineni Ustaad look) తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాక్లెట్ బాయ్‌లా కనిపిస్తుంటాడు ఈయన. ఇదంతా రెండేళ్ళ ముందు వరకు. తాజాగా ఈయన పూర్తిగా మారిపోయాడు.