Anushpala Kamineni wedding: రామ్ చరణ్ అత్తగారింట పెళ్లి సందడి.. మరదలి పెళ్లిలో రాయల్ లుక్..

Anushpala Kamineni wedding: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మరదలు, ఉపాపన ముద్దుల చెల్లెలు అనుష్పాల (Anushpala Kamineni wedding) వివాహం అత్యంత ఘనంగా జరిగింది. ఆమె ప్రియుడితో డిసెంబర్ 8న అట్టహాసంగా జరిగింది. ఉపాసన కామినేని చెల్లెలు అనుష్పల వివాహం తన సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో అర్మాన్ ఇబ్రహీంతో జరిగింది.