Jr NTR - Ram Charan: నువ్వు రాజకీయాల్లోకి వెళ్తావంట కదా.. జూనియర్ ఎన్టీఆర్‌కు రామ్ చరణ్ సూటి ప్రశ్న..?

Jr NTR - Ram Charan: జూనియర్ ఎన్టీఆర్‌కు (Jr NTR - Ram Charan) రాజకీయాలు కొత్త కాదు. 2009 ఎన్నికల్లోనే పార్టీ కోసం చాలా కష్టపడ్డాడు తారక్. అప్పట్లో రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేసాడు. అప్పట్లో తన మాటల తూటాలతో ప్రతిపక్షాలను కూడా భయపెట్టాడు జూనియర్.