Prabhas movies: ప్రభాస్ మాస్టర్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. 365 రోజుల్లో 3 సినిమాలు..

Prabhas movies: ప్రభాస్ చాలా రోజుల తర్వాత మళ్లీ విశ్వరూపం చూపించబోతున్నాడు. ఈయన ఏడాదిలో మూడు సినిమాలతో రాబోతున్నాడు. 2022 అంతా ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది. రాధే శ్యామ్ (Radhe Shyam), సలార్ (Salaar), ఆదిపురుష్ (Adipurush) సినిమాలు తక్కువ గ్యాప్‌లోనే విడుదల కానున్నాయి.