హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Nithin: హీరో నితిన్ వదిలేసిన హిట్ సినిమాలు ఇవే.. 19 ఏళ్లలో ఎన్ని రిజెక్ట్ చేశాడంటే..

Nithin: హీరో నితిన్ వదిలేసిన హిట్ సినిమాలు ఇవే.. 19 ఏళ్లలో ఎన్ని రిజెక్ట్ చేశాడంటే..

Nithin: నితిన్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి 19 ఏళ్లు అయింది. ఇప్పటి వరకు అతడు 25 సినిమాలు చేశారు. ఇందులో పలు హిట్ సినిమాలు ఉండగా.. ఎన్నో ఫ్లాప్ మూవీలు కూడా ఉన్నాయి. ఐతే నితిన్ ఇప్పటి వరకు 12 సినిమాలను కూడా రిజెక్ట్ చేశారు. కొన్ని డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో వదలుకున్నారు. మరికొన్నింటినీ కాంబినేషన్ సెట్ కాక తిరస్కరించారు. ఆ మూవీలు ఏంటో ఇక్కడ చూడండి.

  • |

Top Stories