నాగశౌర్య పెళ్లి కొడుకును చేస్తున్న ఫోటోలను అభిమానులు, ఫ్రెండ్స్ సోషల్ మీడియా గ్రూప్‌లలో షేర్ చేయడంతో అందరూ ముందుగానే వెడ్డింగ్ విసెష్ చెబుతున్నారు. బ్లూ కలర్ కుర్తా, బ్లాగ్ పైజామాలో నాగశౌర్య, కలర్‌ఫుల్ ఫ్లవర్ డిజైన్డ్ గాగ్రా చోళీలో అనూషాశెట్టి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉన్నారు. (Photo:Instagram)