Manchu Manoj second marriage: మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడా.. ఇందులో నిజమెంత..?

Manchu Manoj second marriage: మంచు మనోజ్ మరో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకుంటున్నాడా..? ఈ ప్రశ్నకు సమాధానం అవును చేసుకుంటున్నాడు.. అంటూ చాలా రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉంది.. నిజంగానే మనోజ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడా..?