హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

photos: సికింద్రాబాద్ KLM మాల్ లో సందడి చేసిన నిధి అగర్వాల్‌ , హీరో కార్తికేయ

photos: సికింద్రాబాద్ KLM మాల్ లో సందడి చేసిన నిధి అగర్వాల్‌ , హీరో కార్తికేయ

నిధి అగర్వాల్.. హిందీ సినిమా మున్నామైఖెల్‌తో ఇండస్ట్రీకి పరిచయం అయింది.. ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే అందాలు ఆరబోసి చంపేసింది నిధి. ఆ సినిమా నుండి కేవలం నటన మాత్రమే అందాలతోను అదరగొడుతోంది. 'సవ్యసాచి'తో తెలుగు ఇండస్ట్రీకి కూడా పరిచయమైన నిధి తాజాగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ మూవీలో నటించింది. ఆదివారం సికింద్రాబాద్ పాట్ని సెంటర్ లో ఏర్పాటు చేసిన KLM మాల్ లో ఆర్‌ఎక్స్‌ 100 హీరో కార్తికేయ మరియు ఇస్మార్ట్ భామ నిధిఅగర్వాల్‌ సందడి చేసారు.ఈ సందర్బంగా వారిని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు

Top Stories