Home » photogallery » movies »

TOLLYWOOD ACTOR JR NTR FANS GETS HURTS ABOUT RRR MOVIE SCREEN SPACE COMPARE TO RAM CHARAN PK

RRR - Jr NTR: అదిగో మొదలైంది రచ్చ.. ఆ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్..

RRR - Jr NTR: ఇద్దరు స్టార్ హీరోలను కలిపి సినిమా చేయడం అంటే అంత ఈజీ కాదు. అది రాజమౌళి అయినా కూడా ఒకే ఇమేజ్ ఉన్న స్టార్ హీరోలతో సినిమా చేయడం అంటే కచ్చితంగా అభిమానులు వంకలు పెడతారు. తమ హీరో ప్రాధాన్యత తగ్గించారు.. ఆ హీరోకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారంటూ కంప్లైంట్స్ అయితే వస్తుంటాయి.