Home » photogallery » movies »

TOLLYWOOD ACTOR DEEPAK SAROJ WHO ACTED AS BRAHMANANDAM SON IN ATHADU MOVIE IS COMING INTO BIGG BOSS 5 TELUGU PK

‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గుర్తున్నాడా.. బిగ్ బాస్ 5 తెలుగులోకి వస్తున్నాడు..!

Deepak Saroj: అతడు (Athadu) సినిమాలో బ్రహ్మానందం (Brahmanandam) కొడుకు గుర్తున్నాడు కదా..? నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా అంటూ అని బ్రహ్మిని అడిగితే.. ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో అంటాడు కదా..! ఆ కుర్రాడే ఇప్పుడు బిగ్ బాస్ 5 తెలుగులోకి కంటెస్టెంట్‌గా వస్తున్నాడు.