Bandla Ganesh as Hero: బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ షురూ..

Bandla Ganesh as Hero: తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు (Bandla Ganesh as Hero) ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈయన నటుడిగా కంటే కూడా నిర్మాతగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నాడు. తాజాగా ఈయన హీరో అవుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది.