Pushpa song 80 million views: అల్లు అర్జున్ ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ ప్రభంజనం.. 80 మిలియన్ వ్యూస్..

Pushpa song 80 million views: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar), రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కాంబినేషన్ అంటే చాలు అభిమానులు ఊగిపోతారు. ఈ కాంబినేషన్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ అలా ఉంది. ఇప్పుడు ఇదే మ్యాజిక్ కొనసాగుతుంది.