Home » photogallery » movies »

TOLLYWOOD ACTOR ALLU ARJUN PUSHPA MOVIE BECAME ICONIC IN INDIAN MOVIE HISTORY AND HERE THE DETAILS PK

Allu Arjun Pushpa: ఇండియన్ సినిమాలో అల్లు అర్జున్ ‘పుష్ప’కు మాత్రమే ఈ రికార్డు సాధ్యమైందేమో..?

Allu Arjun Pushpa: ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ పుష్ప సృష్టించిన సంచలనాలు మరో సినిమాకు సాధ్యం కాలేదు. ఎక్కడ చూసినా కూడా ఈ సినిమా పేరు వినిపించింది. మరీ ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా అన్ని ఏజ్ గ్రూప్స్ పుష్ప సినిమా డైలాగ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు.