హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood: టాలీవుడ్ ఓ అగ్రహీరో సినిమాకు దారుణమైన అవమానం.. అసలు మ్యాటర్ ఇదే..

Tollywood: టాలీవుడ్ ఓ అగ్రహీరో సినిమాకు దారుణమైన అవమానం.. అసలు మ్యాటర్ ఇదే..

Tollywood: ఆయనో టాలీవుడ్‌లో అగ్ర హీరో.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా చక్రం తిప్పారు. తాజాగా ఆయన నటించిన లేటెస్ట్ మూవీ త్వరలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ విషయంలో బయర్యర్స్ పెద్ద షాక్ ఇచ్చారు.