Home » photogallery » movies »

TOLLYWOOD 4 MONTHS REPORT FROM JANUARY FEBRUARY MARCH APRIL BANGARRAJU DJ TILLU RRR KGF 2 MOVIES GOT SUCCESS RADHE SHYAM ACHARYA BIGGEST DISASTERS TA

Tollywood 4 Months Box Office Report : టాలీవుడ్ నాలుగు నెలల బాక్సాఫీస్ రిపోర్ట్.. సత్తా చాటిన RRR, KGF 2, DJ టిల్లు, బంగార్రాజు సినిమాలు..

2022 Tollywood 4 Months Jan Feb March April Box Office Report | 2022లో అపుడే నాలుగు నెలలు గడిచిపోయాయి. అంటే మూడు భాగాల్లో ఒక భాగం పూర్తైయింది. ఈ నాలుగు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా సంక్రాంతి సీజన్‌లో అనుకున్న భారీ చిత్రాలు విడుదల పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ ఉన్నంతలో జనవరి నుంచే టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలు పలకరించాయి. అందులో కొన్ని హిట్టైయి నిర్మాతలకు లాబాలను తీసుకొస్తే.. మరికొన్ని ఎపుడు విడుదలై పత్తా లేకుండా పోయాయి. మొత్తంగా నాలుగు నెలల కాలంలో టాలీవుడ్‌‌లో హిట్స్ అందుకున్న చిత్రాలు.. ఫ్లాప్ అయిన చిత్రాల గురించి నాలుగు నెలల టాలీవుడ్ బాక్సాపీస్ రిపోర్ట్ చూద్దాం..