Home » photogallery » movies »

TOLLYWOOD 3 MONTHS REPORT FROM JANUARY FEBRUARY MARCH BANGARRAJU DJ TILLU BHEEMLA NAYAK RRR MOVIES GOT SUCCESS RADHE SHYAM BIGGEST DISASTER TA

Tollywood 3 Months Report : టాలీవుడ్‌ ఫస్ట్ త్రీ మంత్స్ బాక్సాఫీస్ రిపోర్ట్.. సత్తా చాటిన బంగార్రాజు, భీమ్లా, ఆర్ఆర్ఆర్..

2022 Tollywood 3 Months Jan Feb March Box Office Report | 2022లో అపుడే మూడు నెలలు గడిచిపోయాయి. అంటే పావు భాగం పూర్తైయింది. ఈ మూడు నెలల కాలంలో ప్రేక్షకులను అలరించడానికి పలు చిత్రాలు విడుదలయ్యాయి. కరోనా కారణంగా సంక్రాంతి సీజన్‌లో అనుకున్న భారీ చిత్రాలు విడుదల పోస్ట్ పోన్ అయ్యాయి. కానీ ఉన్నంతలో జనవరి నుంచే టాలీవుడ్ బాక్సాఫీస్ వరుస సినిమాలు పలకరించాయి. అందులో కొన్ని హిట్టైయి నిర్మాతలకు లాబాలను తీసుకొస్తే.. మరికొన్ని ఎపుడు విడుదలై పత్తా లేకుండా పోయాయి. మొత్తంగా మూడు నెలల కాలంలో టాలీవుడ్‌‌లో హిట్స్ అందుకున్న చిత్రాలు.. ఫ్లాప్ అయిన చిత్రాల గురించి మూడు నెలల టాలీవుడ్ బాక్సాపీస్ రిపోర్ట్ చూద్దాం..