హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Tollywood 2nd Week Highest Share Movies : టాలీవుడ్ 2nd వీక్ హైయ్యెస్ట్ షేర్ మూవీస్.. భీమ్లా నాయక్ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

Tollywood 2nd Week Highest Share Movies : టాలీవుడ్ 2nd వీక్ హైయ్యెస్ట్ షేర్ మూవీస్.. భీమ్లా నాయక్ ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

Tollywood 2nd Week Highest share Movies : పెద్ద హీరోల సినిమాలు విడుదలైతే రికార్డుల పర్వం మొదలవుతోంది. తాజాగా పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ మూవీతో మరోసారి అది ప్రూవ్ అయింది. దీంతో ఇదివరకు రికార్డు కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఫస్ట్ వీక్‌లో రూ. 25 కోట్లు వసూలు చేస్తే ఎక్కువగా అనుకునే వాళ్లు. కానీ రూ. 70.40 కోట్లు.. వసూళు చేస్తే.. తెలంగాణ, ఏపీలో రూ. 4.62 కోట్లు వసూళ్లు చేసింది.

  • |

Top Stories