హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karthikeya 2: ఇవాల్టి నుంచి ఓటీటీలో కార్తికేయ 2 స్ట్రీమింగ్.. !

Karthikeya 2: ఇవాల్టి నుంచి ఓటీటీలో కార్తికేయ 2 స్ట్రీమింగ్.. !

Karthikeya 2: కార్తికేయ 2 ఓటీటీలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ నటించిన ఈ సినిమా థియేటర్లలో మంచి సక్సెస్ ఫుల్‌గా కొనసాగింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.