Superstar Krishna: నేడు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు.. ఈసారి సర్ప్రైజ్ ఇవ్వలేకపోయిన మహేష్ బాబు!

Superstar Krishna: టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఇవాళ 78వ పుట్టినరోజు. కరోనా వైరస్ కారణంగా అభిమానులు, స్నేహితులు ఎక్కడ కూడా పుట్టినరోజు వేడుకలను నిర్వహించడం లేదు