Photos: తనకు ఫత్వా జారీ పై గట్టిగానే కౌంటర్ ఇచ్చిన నుస్రత్ జహాన్..

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయక ముందే  నుస్రత్ జహాన్ తన బాయ్ ఫ్రెండ్ నిఖిల్ జైన్‌ను హిందూ సంప్రదాయ పద్దతిలో టర్కీలో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది.  పెళ్లి తర్వాత  ఈ నెల 25న  లోక్‌సభలో ఎంపీగా సాంప్రదాయ బద్దంగా..నుదుటిన కుంకుమ తిలకం, కాలికి మెట్టలతో హిందూ సంప్రదాయంలో దర్శనిమిచ్చింది. తాజాగా ఈమె వస్త్రధారణ పై మండిపడుతూ ముస్లిమ్ మత పెద్దలు ఫత్వా జారీ చేయడంపై సంచలనంగా మారింది. తనకు ఫత్వా జారీ చేయడంపై నుస్రత్ గట్టిగానే సమాధానమిచ్చింది.