Home » photogallery » movies »

TMC MP CUM HEROIN NUSRAT JAHAN HOT PHOTOS TA

టాలీవుడ్ హీరోయిన్ కమ్ పార్లమెంట్ సభ్యురాలు ‘నుస్రత్ జహాన్’ హాట్ ఫోటోస్..

టాలీవుడ్ హీరోయిన్ అదేనండి బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా టాలీవుడ్ అని పిలుస్తారు. అక్కడ తన అంద చందాలతో ఆకట్టుకున్న నుస్రత్ జహాన్.. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీకి చెందిన తృణముల్ కాంగ్రెస్ తరుపున బసీర్‌హాట్ లోక్‌సభ సీటు నుంచి పోటీ చేసి గెలిచింది. తాజాగా ఈ భామ పార్లమెంట్ సెంట్రల్ హాల్ ముందు హాట్ హాట్ గా దర్శనమిచ్చి ప్రేక్షకులతో పాటు రాజకీయ నేతలను ఆశ్చర్యానికి గురి చేసింది.