Home » photogallery » movies »

TINA DATTA LATEST BOLD PHOTOS GOES VIRAL IN SOCIAL MEDIA EVK

Tina Datta: రెచ్చిపోయిన టీనా దత్తా.. బోల్డ్ పిక్స్‌తో ఫాన్స్ మ‌తులు పొగొడుతోంది!

Tina Datta : బుల్లితెర నటి టీనా దత్తా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పాపులర్ హిందీ షో ఉత్తరన్ లో నటించిన టీనాకి అభిమాన గణం ఎక్కువగానే ఉంది. ఈ భామ సోష‌ల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మ‌డి ఫోటోలు సోష‌ల్ మీడియా ఫ్యాన్స్‌కు ఫివ‌ర్ తెప్పిస్తోంది.