హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Time Travel movies:‘ఆదిత్య 369’ నుంచి ’ఒకే ఒక జీవితం’ వయా ‘బింబిసార’ వరకు.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన భారతీయ సినిమాలు..

Time Travel movies:‘ఆదిత్య 369’ నుంచి ’ఒకే ఒక జీవితం’ వయా ‘బింబిసార’ వరకు.. టైమ్ ట్రావెల్ నేపథ్యంలో వచ్చిన భారతీయ సినిమాలు..

Time Travel movies: టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సినిమాలు చేయడం అంటే మాటలు కాదు. దానికి అద్భుతమైన స్క్రిప్ట్‌తో పాటు బోలెడంత బడ్జెట్ కూడా కావాలి. అందుకే చాలా తక్కువ మంది దర్శకులు మాత్రమే ఈ టైమ్ ట్రావెల్ కథలతో సినిమాలు చేసారు. రీసెంట్‌గా కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘బింబిసార’ మూవీ టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కింది. తాజాగా విడుదలైన ఒకే ఒక జీవితం కూడా ఈ తరహా నేపథ్యంలో తెరకెక్కింది. మొత్తంగా భారతీయ చిత్ర పరిశ్రమలో టైమ్ ట్రావెల్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలపై న్యూస్ 18 ఫోకస్..

Top Stories