Sofia: స్నానం చేశాక ఇలా ఉన్నానంటూ ఇన్‌స్టాలో ఫొటోలు పోస్ట్ చేసిన బోల్డ్ బ్యూటీ.. వైరల్‌గా మారిన ఫొటోలు

టిక్‌టాక్‌పై భారత్‌లో నిషేధం విధించినప్పటికీ ఆ యాప్ కొందరికి చేసిన మేలు అంతాఇంతా కాదు. ఫేమ్ కోసం పరితపిస్తున్న కొందరు మోడల్స్‌కు ఓవర్‌నైట్ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది. సోషల్ మీడియాలో సెలబ్రెటీలను చేసింది. ఇప్పుడు ఆ సెలబ్రెటీలే ఇన్‌స్టాగ్రాంలో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లతో ఫేమ్‌ను అనుభవిస్తున్నారు.