హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Bigg Boss 5 Telugu - TikTok Durga Rao: బిగ్ బాస్ 5లో కలుద్దాం.. కుండ బద్ధలు కొట్టిన టిక్ టాక్ దుర్గా రావు..

Bigg Boss 5 Telugu - TikTok Durga Rao: బిగ్ బాస్ 5లో కలుద్దాం.. కుండ బద్ధలు కొట్టిన టిక్ టాక్ దుర్గా రావు..

Bigg Boss 5 Telugu - TikTok Durga Rao: టిక్ టాక్ దుర్గా రావు (TikTok Durga Rao)అంటూ ఆడియన్స్‌కు ఇట్టే అర్థమైపోతుంది. టిక్ టాక్‌ను ఈయన వాడుకున్నంత బాగా ఎవరూ వాడుకోలేదంటే అతిశయోక్తి కాదు. 2020 అందరికీ కరోనాతో పిచ్చెక్కిస్తే.. దుర్గా రావు మాత్రం టిక్ టాక్ వీడియోలతో పిచ్చెక్కించాడు.

Top Stories