జబర్దస్త్‌లో టిక్ టాక్ దుర్గారావుకు హైపర్ ఆది చేసిన మోసం ఇదే...అందరూ చూస్తుండగానే...

Tiktok Star Durga Rao: సోషల్ మీడియాలో ఉన్న దుర్గారావు ఫ్యాన్స్ తెగ హర్టవుతున్నారు. హైపర్ ఆది(Hyper Aadi) తన స్కిట్స్ కు హైప్ తెచ్చుకునేందుకు ఇలా చీప్ ట్రిక్స్ వేయడం బాగోలేదని దుర్గారావు ఫ్యాన్స్ మండిపడుతున్నారు.