Anchor సుమకు పోటీగా Tik Tok దుర్గారావు దంపతులు.. ఇరగదీసారుగా..

Tik Tok durga Rao : టిక్ టాక్ లో దుర్గారావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. దుర్గారావు నాట్య మండలి పేరుతో దుర్గారావు దంపతులు చేసే డాన్సులు చాలా ఫేమస్ అయ్యాయి.