Krishna Shroff : తగ్గేదే లే అంటున్న స్టార్ హీరో చెల్లెలు...వావ్ అన్పిస్తోన్న బికినీ షో..

Krishna Shroff : కృష్ణ ష్రాఫ్.. భామ చేస్తున్న ర‌చ్చ‌కు సోషల్ మీడియా కూడా షేక్ అయిపోతుంది. ఎప్పటికప్పుడు బికినీ వేసుకుని వచ్చి ఫోటోల‌తో పిచ్చెక్కిస్తుంటుంది. తండ్రి.. అన్న‌య్య ఎంత చెప్పినా కూడా త‌న దారి త‌న‌దే అంటుంది.