Home » photogallery » movies »

TIGER NAGESWARA RAO LEGENDARY NATIONAL AWARD WINNING ACTOR ANUPAM KHER ON BOARD FOR MASS MAHARAJA RAVI TEJAS TIGER NAGESWARA RAO TA

Tiger Nageswara Rao : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ షూటింగ్‌లో జాయిన్ అయిన కశ్మీర్ ఫైల్స్ నటుడు..

Ravi Teja As Tiger Nageswara Rao : రవితేజ హీరోగా అంగీకరించిన చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వరరావు’ ఒకటి. ఈ సినిమాను ఉగాది కానుకగా లాంభనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా కోసం రవితేజ కొత్త అవతారంలో కనిపించనున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో బాలీవుడ్ అగ్ర నటుడు ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అయ్యారు.