Intinti Gruhalakshmi: గృహలక్ష్మి ఇంట్లో చిచ్చు.. అభి కోరిక తీర్చేందుకు తులసి ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గృహలక్ష్మి సీరియల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసితో సైన్ పెట్టించడానికి లాస్య తులసి దగ్గరికి రావడంతో తులసి తనదైన శైలిలో లాస్యను క్లాస్ పీకీ పంపిస్తుంది.