హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Pushpa: అల్లు అర్జున్ పుష్ప సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Pushpa: అల్లు అర్జున్ పుష్ప సినిమాను రిజక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా ?

Pushpa: కరోనా తర్వాత టాలీవుడ్‌లో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి కలెక్షన్ల సునామీ సృష్టించిన మూవీ పుష్ప. అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో తన సత్తా చాటింది. అయితే తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఈ సినిమాను వదులుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Top Stories