Pics : జబర్దస్త్ రష్మి లాగా కనిపించే కేరళ బ్యూటీ ఫొటోస్...

అంజు కురియన్... ఈ కేరళ కుట్టి... మళయాళ సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. 2016లో వచ్చిన మళయాళ ఫిల్మ్ కవి ఉద్దేషిచ్చట్టుతో... పాపులర్ హీరోయిన్ అయ్యింది. ఐతే... సినిమాలతోపాటూ... మ్యూజికల్ వీడియోస్ కూడా చేస్తూ... యూత్ హార్ట్స్ కొల్లగొడుతోంది. కొన్ని యాంగిల్స్‌లో ఆమె జబర్దస్త్ యాంకర్ రష్మిలా ఉందంటారు ఆమె అభిమానులు. మీకూ అలాగే అనిపిస్తోందా...