ఎక్కువమంది చదివినవి

మరింత చదవండి
హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Rashmika Mandanna: రష్మిక మందన్న ఈ ఫొటోను పిచ్చ పిచ్చగా లైక్ చేసిన నెటిజన్లు..

Rashmika Mandanna: రష్మిక మందన్న ఈ ఫొటోను పిచ్చ పిచ్చగా లైక్ చేసిన నెటిజన్లు..

రష్మిక మందన్నా. ఈ క్యూటీ బ్యూటీని ఇష్టపడని సినీ లవర్ ఉండకపోవచ్చు. తన ఫ్యాన్స్‌ను ఫిదా చేయడానికి అప్పుడప్పుడు మంచి ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసే ఫొటోలను నెటిజన్లు కూడా విపరీతంగా లైక్ చేస్తుంటారు.

Top Stories