అన్స్టాపబుల్ ప్రోగ్రాంలో బాలకృష్ణ కట్టు, బొట్టుతో ఆయన ఆహార్యం, చలాకీతనం అన్నీ హైలైట్ అయ్యాయి. దీంతో ఈ షో సూపర్ డూపర్ హిట్టయి భారీ రేంజ్లో ఆదాయం రాబట్టి ఆహా అనిపించింది. కేవలం ఈ ఒక్క షో కారణంగా ఆహా యూజర్స్ అమాంతం పెరిగిపోయారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.