Home » photogallery » movies »

THEY BOTH HAVE A CHANCE TO WIN A TICKET TO THE FINAL IN BIGG BOSS TELUGU SEASON 5 DETAILS HERE VB

Bigg Boss 5 Telugu Ticket To Finale: టిక్కెట్ టు ఫినాలే కు అడుగు దూరంలో ఆ ఇద్దరు కంటెస్టెంట్స్.. వివరాలివే..

Bigg Boss 5 Telugu Ticket To Finale: బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో 12 వారాలు విజయవంతంగా కంప్లీట్ చేసుకొని 13 వ వారంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హౌస్ నుంచి మొత్తం 12 మంది వెళ్లిపోయారు. మిగిలింది ఏడుగురు. ఇక ఇందులో ఈ వారం కెప్టెన్సీ టాస్క్ కాకుండా టిక్కెట్ టు ఫినాలే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. మొత్తం ఇదులో మూడు లెవల్స్ ఉంటాయి.