హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Mahatma Gandhi: ఇవాళ గాంధీ జయంతి.. మహాత్ముడిపై వచ్చిన సినిమాలివే.. !

Mahatma Gandhi: ఇవాళ గాంధీ జయంతి.. మహాత్ముడిపై వచ్చిన సినిమాలివే.. !

భారత జాతి పిత మహాత్మ గాంధి జయంతి ఇవాళ. గాంధీ 153వ జయంతి సందర్భంగా ఇవాళ రాజకీయ ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. బాపు ఘాట్ వద్దకు చేరుకొని నివాళిలు అందించారు. అయితే మహాత్మ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమాలివే.

Top Stories