సాధారణ ప్రజల జీవితానికి, సెలబ్రిటీల జీవితానికి తేడా ఉంటుంది. మరీ ముఖ్యంగా వెండి తెర మీద వెలిగిపోయే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేముంటుంది. వారి జీవితాలు సాధారణ ప్రజల ఊహకు కూడా అందవు. పార్టీలు, పబ్బులు, ఫ్యాషన్లు... వారి జీవన విధానం అంతా డిఫరెంట్ గా ఉంటుంది. వారి జీవితంలో ఏం జరిగినా అది బయట ప్రపంచానికి వార్తే. ఇక వారి లైఫ్ లో లవ్, కిస్ వంట గురించి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు వెల్లడించిన అభిప్రాయాలు ఇక్కడ చూద్దాం.