Bigg Boss 5 Telugu Sarayu Eliminated: బిగ్ బాస్ 5 తెలుగు నుంచి సరయు ఎలిమినేటెడ్.. కారణాలు ఇవేనా..?

Bigg Boss 5 Telugu Sarayu Eliminated: రెండు మూడు రోజులుగా వినిపిస్తున్న వార్తలే నిజమయ్యాయి. బిగ్ బాస్ 5 తెలుగు (Bigg Boss 5 Telugu Sarayu Eliminated) తొలివారం ఎలిమినేషన్ లిస్టులో సరయు ఉందని ముందు నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు అవే నిజమయ్యాయి. ఈమె ఎలిమినేషన్ వెనక కొన్ని బలమైన కారణాలు కనిపిస్తున్నాయి.